Thursday, January 22, 2009

నేనూ - నా దేశం

అందరిలానే నాకు నా మాత్రుదేశంపైన ప్రేమ ఎక్కువ. నిజానికి ఇది నా నరనరాల్లో జీర్నిన్చుకుపోవటానికి కారణం మా అమ్మగారు. ఇంకా నేను చిన్నప్పుడు వెళ్ళిన RSS. అమ్మను మించి మరెవరూ లేరు, కానీ మాతృదేశం అమ్మనుకూడా మించింది కాబట్టి మాతృదేశం గురించిన కొన్ని విశేషాలు ఇక్కడ ప్రస్తావిస్తాను. అందరికీ తెలిసినవే అయిన, ఎ ఒక్కరి తెలియనివారికి తెలిసినా సంతోషమే.









1 comment: