Monday, October 20, 2008

నా మొదటి పేజి




అందరికీ నమస్కారములు
నేను గత ౧౦ సంవత్సరాలుగా ఆన్లయిన్లో వున్నా ఏదో చాటింగ్ చేయటం లేదా బ్రౌసింగ్ చేయటం తప్పితే ఇలా మన మనసులోని భావాలు ఇంకొకరితో పంచుకునే బ్లాగ్స్ వైపు వెళ్ళలేదు. గూగుల్ వారు తెలుగులో టైపు చేసుకునే సౌకర్యం కలిగించటం చాలా సంతోషించదగ్గ విషయం. దీనివల్ల మన మనసులోని భావాలూ చాలా స్పష్టంగా చెప్పగలిగే వీలుంటుంది. ఇక్కడ నా గురుంచి అని కాక నలుగురికీ వుపయోగపడే విషయాలు - నా అనుభావంతోకూడినవి చెబుతాను. నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలూ తెలియజేయగలరు.

1 comment: